ఏజెంట్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

Akhil Agent Movie Making Out Now,Akhil Agent Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Updates,Agent Movie Updates,Agent Movie Update,Agent Movie Latest Updates,Agent Movie Latest Update,Agent Latest Update,Agent Latest Updates,Agent Telugu Movie Latest Updates,Agent Movie News,Agent Telugu Movie Latest News,Agent Movie Latest News,Akhil Agent,Akhil Agent Movie,Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Akhil Upcoming Movie,Akhil New Movie Update,Akhil Latest Movie Update,Akhil Agent Movie Latest Update,Akhil Agent Movie Update,Akhil Agent Movie Making Out,Akhil Agent Movie Making,Akhil Agent Movie Making Video,Akhil Agent Making Video,Akhil Agent Making,Akhil Agent Movie Latest Video,Agent Making,Agent Making Video,Agent Movie Making Video,Agent Movie Making

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ కానుందని సమాచారం. నూతన సంవత్సర కానుకగా ఏజెంట్ మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =