ఆహా లో ఓహో అనిపించిన ప్రభాస్ ఎపిసోడ్ 1

Unstoppable With NBK Episode Featuring Prabhas Creates New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Rebel Star Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Movie Teaser,Adipurush Movie Trailer,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Prabhas Adipurush Movie Updates,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movies,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Balakrishna’s Unstoppable2,Balakrishna Unstoppable2,Unstoppable2,Unstoppable 2,Unstoppable 2 Show,Prabhas In Unstoppable 2 Show,Prabhas Unstoppable 2 Episode,Prabhas Unstoppable 2,Prabhas Unstoppable 2 Videos,Unstoppable with Prabhas,Unstoppable With NBK,Unstoppable With NBK Prabhas,Unstoppable With NBK Episode Featuring Prabhas,Unstoppable With NBK Episode Featuring Prabhas New Record,Unstoppable With NBK Episode Featuring Prabhas Breaks Viewership Records On Aha,Unstoppable 2 With NBK: Bahubali Special With Prabhas,Prabhas In Unstoppable 2 With NBK,Unstoppable With NBK - Prabhas,Bahubali Episode Part 1 Promo,Unstoppable With NBK Prabhas Bahubali Episode Part 1,Unstoppable With NBK Prabhas Episode Part 1

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సందడికి ఆ యాప్ క్రాష్ అయ్యిపోయింది.ఇది హీరో ప్రభాస్ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఇష్యూ ని ఆహా బృందం సెట్ చేశారు. మొదటి ఎపిసోడ్ పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మాసివ్ ఎపిసోడ్ అయితే మొదటి 12 గంటల్లో భారీ రికార్డులు సృష్టించినట్టుగా ఆహా వారు అనౌన్స్ చేశారు. మొదటి 12 గంటల్లో అయితే ఈ ఎపిసోడ్ ఏకంగా 50 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని నమోదు చేసిందనిసమాచారం. ఈ ఎపిసోడ్ రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ ఎపిసోడ్ 2 మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =