ఫుల్ స్వింగ్ లో డెవిల్ షూట్

Kalyan Ram's Devil Movie Shoot In Full Swing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram New Movie Update,Kalyan Ram Latest Movie Update,Kalyan Ram Latest Film Updates,Kalyan Ram Latest News,Kalyan Ram Movie Updates,Kalyan Ram's Devil Movie Shoot,Devil Movie Shoot,Devil Movie Shooting Update,Devil Movie Shooting Latest Update,Devil Movie Latest Shooting Update,Devil Shooting Update,Devil Shooting Latest Update,Devil Latest Shooting Update,Kalyan Ram Devil Movie Shooting Update,Kalyan Ram Devil Movie Shooting Latest Update,Kalyan Ram Devil Movie Latest Shooting Update,Kalyan Ram Devil Shooting Update,Kalyan Ram Devil Shooting Latest Update,Kalyan Ram Devil Latest Shooting Update,Kalyan Ram Devil,Kalyan Ram Devil Movie,Kalyan Ram Devil Update,Kalyan Ram Devil Movie Latest Update,Devil Latest Update,Devil Telugu Movie Latest Update,Nandamuri Kalyan Ram's Devil,Devil,Devil Movie,Devil Telugu Movie,Devil Movie Updates

నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందులా కాకుండా డిఫరెంట్ కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు చాలా సైలెంట్ సినిమా షూటింగ్ లను పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. బింబిసార సినిమా కూడా అంతే షూటింగ్ మొదలుపెట్టింది.. పూర్తయిందని కూడా తెలీదు. అంత సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఇక బింబిసార సినిమా ఈమధ్య రిలీజ్ అయి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు నవీన్ మేడారం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. అయితే చాలా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో కంటిన్యూ అవుతుండగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా తాజాగా సక్సెస్ ఫుల్ గా మూడో షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈనేపథ్యంలో చిత్ర యూనిట్ షూట్ కంప్లీట్ చేసాక ఓ పిక్ రిలీజ్ చేశారు.

కాగా పేట్రియాటిక్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్ర‌లో క‌ళ్యాణ్‌రామ్ ఇది వ‌ర‌కెప్పుడూ చేయ‌ని స‌రికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 5 =