కృతి సనన్ తో డేటింగ్ రూమర్స్ పై ప్రభాస్ క్లారిటీ

Prabhas clarifies about relationship with Kriti Sanon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Rebel Star Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Movie Teaser,Adipurush Movie Trailer,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Prabhas Adipurush Movie Updates,Kriti Sanon,Kriti Sanon Movies,Kriti Sanon New Movie,Kriti Sanon Latest Movie,Kriti Sanon Upcoming Movies,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movies,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas About Kriti Sanon,Actor Prabhas About Kriti Sanon,Prabhas Talks About Kriti Sanon,Prabhas On Kriti Sanon,Prabhas about Relationship with Kriti Sanon,Prabhas clarifies about relationship with Kriti Sanon in Balakrishna’s Unstoppable2,Balakrishna’s Unstoppable2,Balakrishna Unstoppable2,Unstoppable2,Unstoppable 2,Unstoppable 2 Show

ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.మొదటి భాగం నిన్న రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.బాలకృష్ణ అయితే ప్రభాస్‌ని పెళ్లి, ప్రేమ విషయాలు గురించి అడిగారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెళ్ళి గురించి ప్రభాస్ మాట్లాడుతూ .. రాసి పెట్టి లేదు సార్, లేదంటే ఈ పాటికి అయ్యిపోయేది అని బదులివ్వగా దానికి బాలయ్య..మీ అమ్మకి చెప్పిన మాటలు చెప్పకయ్యా అంటూ కౌంటర్ ఇచ్చారు. హీరో ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. దానికి కృతి సనన్ అటువంటిదేమీ లేదని క్లారిఫై చేశారు. కృతి‌సనన్‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ .. అదేమి లేదు సార్, అది అయినా పాత న్యూస్. ఏమి లేదని కృతి చెప్పారుగా అంటూ మాఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీలేదని ప్రభాస్ రూమర్స్ కు చెక్ పెట్టారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 5 =