పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రీ రిలీజ్ రికార్డ్

Pawan Kalyan Kushi Re Release creates a record at box office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mega Surya Production,Kushi Re Release,Kushi,Kushi Movie,Kushi Telugu Movie,Kushi Movie Updates,Kushi Movie Latest News,Kushi Telugu Movie Latest Updates,Kushi Songs,Kushi Movie Songs,Kushi Telugu Movie Songs,Kushi Telugu Songs,Kushi Movie News,Kushi Video Songs,Kushi Full Movie,Kushi Telugu Full Movie,Kushi Movie Re Release,Kushi Telugu Movie Re Release,Kushi Telugu Re Release,Kushi Telugu Movie Re Release Updates,Kushi Telugu Movie Re Release Date,Kushi Telugu Movie Re Release News,Pawan Kalyan's Kushi Movie Re Release,Pawan Kalyan's Kushi Re Release,Pawan Kalyan's Kushi Telugu Movie Re Release,Pawan Kalyan Kushi,Pawan Kalyan Kushi Movie,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Latest News,S J Suryah,Bhumika Chawla,Mani Sharma,AM Rathnam,Kushi from 31 Dec,Kushi On 31 Dec,Kushi Movie Re-Release,Pawan Kalyan Kushi Re Release box office record,Kushi Re Release box office,Pawan Kalyan Kushi Re Release Collections

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎస్.జె.సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా తెరకెక్కిన ఖుషి మూవీ 2001 ఏప్రిల్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరించారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు ఖుషి మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో ఖుషి మూవీ న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీ రీరిలీజ్ కానుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి మూవీని యూట్యూబ్ లో చాలా సార్లు చూసినా మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు పెట్టడం ఆలస్యం వేగంగా బుకింగ్ అవ్వుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీస్ లో ఓ కొత్త స్ట్రెయిట్ మూవీ రిలీజ్ అవుతోందన్న రేంజ్ లో హంగామా జరగుతోంది. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలు ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు చాలా చోట్ల వేస్తున్నారు. అవన్నీ దాదాపు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా రీరిలీజ్ కు బెనిఫిట్ షోలు ప్లాన్ చేయటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =