18 పేజెస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Nikhil 18 Pages Movie First Week Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Movie Updates,18 Pages Telugu Movie Latest News,18 Pages Collections,18 Pages Movie Collections,18 Pages Telugu Movie Collections,Nikhil,18 Pages 1st Week Collections,18 Pages Movie 1st Week Collections,18 Pages Telugu Movie 1st Week Collections,18 Pages Movie Areawise Collections,18 Pages Telugu Movie Worldwide Collections

పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా 18 పేజేస్. ఈసినిమా ఈనెల 23వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి పాజిటివ్ టాక్ మరియు రివ్యూస్ ను అందుకుంది. డిఫరెంట్ లవ్‌ స్టోరీగా ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాలో సిద్ధు, నందిని లా పాత్రలను మలిచిన తీరు, ఈ సినిమాలోని సాంగ్స్, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటి మించి సుకుమార్ మార్క్ తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తయిపోయింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా కలెక్షన్లని ప్రకటించింది. ఈసినిమా వారం రోజుల్లో 20 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా దినిష్ తేజ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, అజయ్ గోపరాజు, రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. సుకుమార్‌ రైటింగ్స్, జీఏ2 ఫిలింస్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈసినిమాకు వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =