సుధీర్ హంట్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sudheer Babu Hunt Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Sudheer Babu,Hunt,Hunt Movie,Hunt Telugu Movie,Hunt Movie Updates,Hunt Telugu Movie Latest News,Hunt Movie Release Date Locked,Hunt Telugu Movie Release Date Fixed,Hunt Movie Release Date Confirmed

సినిమా సినిమాకు డిఫరెంటె జోనర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. ఒక్కోసారి లవర్ బాయ్ పాత్రలో, ఒక్కోసారి ఫుల్ మాస్ రోల్ లో మరోసారి ప్రేమకథలు ఇలా తన సినిమాల్లో వైవిధ్యతను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాను కూడా వచ్చే ఏడాది జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జనవరి 26వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కాగా హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కూాడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అరుళ్‌ విన్సెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + seven =