రవితేజ రావణాసుర మూవీ అప్ డేట్

Ravi Teja starrer Ravanasura Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Movie Updates,Ravanasura Telugu Movie Latest News,Mass Maharaja Ravi Teja,Ravi Teja New Movie Ravanasura,Ravi Teja Upcoming Movie Ravanasura

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రావణాసుర మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు, కొన్ని సాంగ్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు సమాచారం. ధమాకా ప్రొమోషన్స్ కారణంగా ఈ సినిమాషూటింగ్ కు కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది.తాజాగా హీరో రవితేజ వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది . దీంతోవాల్తేరు వీరయ్య సినిమా ప్రొమోషన్స్ లో కూడా రవితేజ బిజీగా ఉన్నారు. అందుకే రావణాసుర సినిమా షూట్ ను కొన్ని రోజులు వాయిదా వేశారని సమాచారం.రీసెంట్ గా రిలీజ్ అయిన ధమాకా మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − two =