వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్

waltair veerayya hindi teaser out now,Ravi Teja,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya,Megastar Chiranjeevi,Bobby Kolli,Chiranjeevi Movies,Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Waltair Veerayya Teaser,Waltair Veerayya Songs,Chiranjeevi New Movie Teaser,Chiranjeevi Latest Movie Teaser,Chiranjeevi Waltair Veerayya Hindi Teaser,Shruti Haasan,Chiranjeevi Waltair Veerayya Movie Hindi Teaser,Waltair Veerayya Movie Hindi Teaser,Waltair Veerayya Hindi Teaser,Waltair Veerayya Hindi Movie Teaser,Waltair Veerayya Hindi Teaser Out,Waltair Veerayya Hindi,Waltair Veerayya Hindi Movie,Waltair Veerayya Hindi Latest Teaser,Waltair Veerayya Hindi Teaser Out Now,Waltair Veerayya Hindi Teaser Released,Waltair Veerayya Hindi Teaser Update,Chiranjeevi Waltair Veerayya Teaser,Waltair Veerayya Teaser,Waltair Veerayya Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Movie Teasers,Hindi Teasers 2022,Latest Hindi Teasers 2022

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకునేలా దర్శకుడు బాబీ ఈ మూవీని తెరకెక్కించినట్లు సమాచారం. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తెలిపారు. తాజాగా వాల్తేరు వీరయ్య హిందీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ హిందీ టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =