స్టార్ డైరెక్టర్ తో సినిమా కన్ఫామ్ చేసిన గౌతమ్ మీనన్

Star Director Gautham Menon Confirms He Is Part Of Lokesh Kanagaraj Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Gautham Menon,Gautham Menon,Gautham Menon Movies,Gautham Menon New Movie,Gautham Menon Latest Movie,Gautham Menon Upcoming Movies,Gautham Menon Next Movie,Gautham Menon Next Project,Gautham Menon Latest Project,Gautham Menon Upcoming Project,Gautham Menon New Projects,Gautham Menon New Movie Update,Gautham Menon Latest Movie Update,Gautham Menon Latest Film Updates,Gautham Menon Latest News,Gautham Menon And Lokesh Kanagaraj,Gautham Menon And Lokesh Kanagaraj Movie,Gautham Menon And Lokesh Kanagaraj Movie Update,Gautham Menon And Lokesh Kanagaraj New Movie,Gautham Menon And Lokesh Kanagaraj Latest Movie Update,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Gautham Menon In Lokesh Kanagaraj Movie

తమిళ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఒకపక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోపక్క పలు సినిమాల్లో నటుడిగా కూడా తన టాలెంట్ ను చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో గౌతమ్ మీనన్ సెటిల్డ్ నటనకు ఫిదా అవుతున్న మేకర్స్ ఆయనను పలు పాత్రలకు తీసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ లో గౌతమ్ మీనన్ నటిస్తున్నారు. ఈవిషయాన్ని గౌతమ్ స్వయంగా చెప్పడమే విశేషం. ఇంతకీ గౌతమ్ నటించబోతున్నఆ భారీ ప్రాజెక్ట్ ఏంటంటే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 67 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం విజయ్ అటు లోకేష్ కూడా వారి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.. అవి పూర్తయిన తరువాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలోనే గౌతమ్ మీనన్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. అవును నేను లోకేష్ సినిమాలో చేస్తున్నానని కన్ఫామ్ గా చెప్పొచ్చు.. విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని.. ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. చూద్దాం మరి ఈసినిమాలో ఎలాంటి రోల్ లో నటిస్తాడో గౌతమ్..

కాగా తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మరి విజయ్ తో కలిసి లోకేష్ ఈసారి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here