వరుసగా మూడు సార్లు ఉత్తమ నటి అవార్డ్స్ అందుకున్న తాప్సీ

Taapsee Wins This Award For The Third Time, Actress Taapsee Wins This Award For The Third Time, Taapsee Third Award, Third Award, Actress Taapsee, Taapsee Movies, Taapsee Latest Movie, Taapsee Upcoming Movie, Heroine Taapsee, Taapsee News, Taapsee Latest News, Taapsee Latest Updates, Taapsee Live Updates, Taapsee Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates Latest Telugu Movies News

ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ, ఆడుకాలం మూవీ తో కోలీవుడ్ , డబుల్స్ మూవీ తో మల్లూవుడ్ , చష్మే బద్దూర్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ భాషలో జనగణమన, ఏలియన్ సినిమాల్లో నటిస్తోన్న తాప్సీ… హిందీలో వో లడ్‌కీ హై కహాన్‌ తోపాటు రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో షారుఖ్‌ ఖాన్ హీరోగా నటిస్తోన్న డుంకీ సినిమాల్లో నటిస్తున్నారు. అవుట్‌ సైడర్‌ ఫిల్మ్స్‌పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి తాప్సీ మూవీస్ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ తాప్సీ ఇప్పుడు అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశారు .వరుసగా మూడు సార్లు ఉత్తమ నటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను తాప్సీ అందుకున్నారు. ఓ వైపు భారీ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఓటీటీ ప్రాజెక్టులు కూడాచేస్తున్నారు. 2020 సంవత్సరానికి గాను సాండ్‌ కీ ఆంఖ్‌.. 2021 సంవత్సరానికి గాను థప్పడ్‌ , 2022 సంవత్సరానికి వెబ్‌ ఒరిజినల్‌ ఫిల్మ్ లూప్‌ లపేటా కు వరుసగా అవార్డ్స్ అందుకున్న తాప్సీ,… ఉత్తమ నటిగా ముచ్చటగా మూడో సారి 2022 కు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 8 =