ధమాకా మూవీ హిలేరియస్ ఎంటర్ టైనర్ – శ్రీలీల

Dhamaka Is A Hilarious Entertainer Says Sreeleela,Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Dhamaka, Dhamaka 2022, Dhamaka Jinthaak Song Gets Massive Response, Dhamaka Latest News, Dhamaka Movie, Dhamaka Movie Expectations, Dhamaka Movie Latest News And Updates, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Pre Release Event, Dhamaka Movie Promotions, Dhamaka Pre Release Event, Dhamaka Promotions, Dhamaka Telugu Movie, Dhamaka Update, Director Raghavendra Rao, Huge Expectations on Dhamaka Movie, Jayaram, Jinthaak Song Gets Massive Response, Jinthaak Song Response, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Mass Maharaja Ravi Teja, Rao Ramesh, Ravi Teja, Ravi Teja Latest Movie, Ravi Teja Movies, Ravi Teja Upcoming Movie, Ravi Teja’s Dhamaka Movie, Raviteja’s Dhamaka Movie, Sreeleela, Tanikella Bharani, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates,Dhamaka Is A Hilarious Entertainer,Sreeleela About Dhamaka

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీ రిలీజ్ కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్ , గ్లింప్స్, సాంగ్స్ , ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ లో హీరో రవితేజ , శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్ర్క్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబర్ 23న గ్రాండ్ గా ధమాకా మూవీ రిలీజ్ కానున్న సందర్భంగాహీరోయిన్ శ్రీలీల ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు.శ్రీలీల మాట్లాడుతూ … ధమాకా మూవీ హిలేరియస్ ఎంటర్ టైనర్ అనీ , తనకు ఇటువంటి మూవీస్ అంటే ఎంతో ఇష్టంఅనీ , అలానే కథ కూడా నచ్చడంతోనే ఒప్పుకున్నాననీ , హీరో రవితేజ కు పెద్ద ఫ్యాన్ ననీ , ముఖ్యంగా కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదనీ , విక్రమార్కుడు డ్యుయల్ రోల్ లో రవితేజ ఎంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారో ధమాకాలో అంతే అద్భుతంగా చేశారనీ , తప్పకుండా ఈ మూవీ అందరి అంచనాలు అందుకుంటుందనీ , ఈ మూవీ లో ప్రణవి అనే పాత్రలో నటించాననీ , సినిమాలో తనకు ఇద్దరూ ఇష్టమనీ ,అయితే ఒక్కో సందర్భంలో ఎవరు ఎవరా అనే కన్ఫ్యూజన్ ఉంటుందనీ , కానీ ఫైనల్ గా మాత్రం సినిమాలో ఏమవుతుంది అనేది మంచి ట్విస్ట్ అనీ , ఈ మూవీ సాంగ్స్ లో జింతాక్ సాంగ్ బాగా నచ్చిందనీ , అలానే వాట్స్ హ్యాపెనింగ్ సాంగ్ కూడా ఎంతో ఇష్టం అనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =