న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్న HIT 2

HIT 2 OTT Release Details,HIT 2 OTT Details,HIT 2 OTT Release,HIT 2 OTT,Nani, Adivi Sesh, Adivi Sesh About Becoming Hero, Adivi Sesh Clarity About Becoming Hero, Adivi Sesh Gives Clarity About Becoming Hero, Adivi Sesh Latest Movie, Adivi Sesh Movie, Adivi Sesh Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Latest News, HIT 2 Movie, HIT 2 Movie Latest News And Updates, HIT 2 Movie Live Updates, HIT 2 Telugu Movie, HIT 2 Update, Komalee Prasad, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Meenakshi Chaudhary, Rao Ramesh, Sailesh Kolanu, Suhas, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates,HIT 2 Movie OTT

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో HIT2 మూవీ అద్భుత స్పందన తో , భారీ కలెక్షన్స్ సాధిస్తూ , దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. HIT:ది సెకండ్ కేస్ మూవీ తో హీరో అడివి శేష్ డబుల్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో జనవరి మొదటివారంలో HIT2 మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =