పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీ రిలీజ్ కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , గ్లింప్స్, సాంగ్స్ , ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమాకా మూవీ నుండి భీమ్స్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన , సింగర్ మంగ్లీతో కలిసి భీమ్స్ ఆలపించిన మాస్ బీట్ తో ఉన్న జింతాక్ సాంగ్ కు మాస్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభించింది. హీరో రవితేజ , శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ సాంగ్ నేటితో 43 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఆ విధంగా ఈ సాంగ్ అందరి నుండి నాన్ స్టాప్ గా రెస్పాన్స్ అందుకుని కొనసాగుతుండడంతో ధమాకా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: