ధమాకా మూవీ పై భారీ అంచనాలు

Huge Expectations on Ravi Teja's Dhamaka Movie,Ravi Teja's Dhamaka Movie,Huge Expectations on Dhamaka Movie,Dhamaka Movie Expectations,Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Dhamaka, Dhamaka 2022, Dhamaka Latest News, Dhamaka Movie, Dhamaka Movie Latest News And Updates, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Pre Release Event, Dhamaka Movie Promotions, Dhamaka Pre Release Event, Dhamaka Promotions, Dhamaka Telugu Movie, Dhamaka Update, Director Raghavendra Rao, Jayaram, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Mass Maharaja Ravi Teja,Rao Ramesh, Ravi Teja, Ravi Teja Latest Movie, Ravi Teja Movies, Ravi Teja Upcoming Movie, Raviteja’s Dhamaka Movie, Sreeleela, Tanikella Bharani, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ , ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా మూవీ సాంగ్స్ లో హీరో రవితేజ , శ్రీలీల ల ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , స్క్రీన్ కెమిస్ట్రీ , ట్రైలర్ లో హీరో రవితేజ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధమాకా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో దర్శకుడు త్రినాధ్ రావు సినిమా విజయం పై చాలా కాన్ఫిడెంట్ స్పీచ్ తో ధమాకా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ తో పాటు హీరో రవితేజ రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీస్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =