హీరో రవితేజ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రశంసలు

Raghavendra Rao is all praises for Ravi Teja, Raghavendra Rao praises Ravi Teja, Director Raghavendra Rao, Dhamaka Movie Pre Release Event, Dhamaka Pre Release Event, Dhamaka Movie Promotions, Dhamaka Promotions, Raviteja's Dhamaka Movie, Mass MahaRaja Ravi Teja, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Tanikella Bharani, Bheems Ceciroleo Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ , ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. రవితేజ మామూలోడు కాదనీ , తానుఅల్లరి ప్రియుడు సినిమా తీసినప్పుడు అందులో ఆర్కెస్ట్రా గ్రూపులో చిన్నపాత్ర వేశాడనీ , అతను డ్రమ్స్ వాయించడం చూసి , ఏదో ఒక రోజున ఇండస్ట్రీని వాయించేస్తాడని అప్పుడే చెప్పాననీ , శ్రీలీల విషయానికొస్తే, పెళ్లి సందD సినిమాతో ఆంధ్రదేశంలోని మగాళ్లందరి కలల్లోకి వెళ్లిపోయిందనీ , తన సినిమాల తరువాతనే ఈ ఇద్దరూ స్టార్స్ కావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందనీ , ఈ ఇద్దరి కలయికలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాననీ , మాస్ సినిమాలను ఎలా హ్యాండిల్ చేయాలనేది త్రినాథరావుకి తెలుసుననీ , ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.