అంధురాలి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక

Rashmika Mandanna To Play A Crazy Role, Rashmika To Play A Crazy Role, Rashmika Mandanna Crazy Role, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Devi Sri Prasad, Sukumar, Rashmika Movies, Rashmika Latest Movie, Rashmika Upcoming Movie, Pushpa, Pushpa The Rise, Pushpa The Rise 2022, Pushpa The Rise Movie, Pushpa The Rise Update, Pushpa The Rise Latest News, Pushpa The Rise Telugu Movie, Pushpa The Rise Movie Live Updates, Pushpa The Rise Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన రష్మిక బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు, అల్లు అర్జున్ పుష్ప :ది రూల్ , రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఎస్ వి పి మూవీస్ , గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై శాంతను బాఘ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా , రష్మిక జంటగా ఇండియా- పాకిస్తాన్ వార్ సమయంలో నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను జనవరి 20 వ తేదీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. తొలిసారిగాఅంధ యువతి పాత్రలో నటించి రష్మిక అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నారు. అంధురాలి పాత్రలో అభినయించేందుకు రష్మిక విస్తృతంగా ప్రిపరేషన్ సాగించారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =