కాంతార మూవీ పై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Janhvi Kapoor Interesting Comments On Kantara, Janhvi Kapoor Comments On Kantara, Janhvi Kapoor Interesting Comments, Janhvi Kapoor About Kantara, Rishab Shetty Movies, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara Latest News, Kantara Telugu Movie, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కాంతార మూవీ పై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. కాంతార సినిమా ఆద్యంతం అద్భుతంగా ఆకట్టుకుందనీ , కాంతార హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి గురించి ఏమి చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అనీ ,  హ్యాట్సాఫ్ టూ రిషబ్ శెట్టి అంటూ జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =