వన్ ఇయర్ పూర్తి చేసుకున్న పుష్ప: ది రైజ్

Is Pushpa Allu Arjun’s Best Performance To Date?, Pushpa Allu Arjun’s Best Performance To Date, Allu Arjun’s Best Performance, Icon Star Allu Arjun, 1 Year For Allu Arjun'S Sensational Blockbuster, Allu Arjun'S Sensational Blockbuster, Sensational Blockbuster Pushpa The Rise, 1 Year For Pushpa The Rise, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Devi Sri Prasad, Sukumar, Allu Arjun Movies, Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie, Pushpa, Pushpa The Rise, Pushpa The Rise, Pushpa The Rise 2022, Pushpa The Rise Movie, Pushpa The Rise Update, Pushpa The Rise Latest News, Pushpa The Rise Telugu Movie, Pushpa The Rise Movie Live Updates, Pushpa The Rise Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తో అల్లు అర్జున్, రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ఈ మూవీ లో అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధించాయి. ఈ రోజు తో పుష్ప:ది రైజ్ మూవీ వన్ ఇయర్ పూర్తిచేసుకుంది. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twenty =