ఇండియన్ 2 కోసం కమల్ డెడికేషన్

Kamal Haasans Super Dedication To Indian 2, Kamal Haasans Indian 2, Kamal Haasans Super Dedication, Rakul Preet Singh, Kamal Haasan, Kajal Aggarwal, Gulshan Grover,S. Shankar, Kamal Haasan Movies, Kamal Haasan Latest Movie, Kamal Haasan Upcoming Movie, Anirudh Ravichander, Indian 2, Indian 2 2023, Indian 2 Movie, Indian 2 Update, Indian 2 Latest News, Indian 2 Telugu Movie, Indian 2 Movie Live Updates, Indian 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అప్పట్లోనే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈమధ్యకాలంలోనే మళ్లీ ఈసినిమా షూటంగ్ ను మొదలుపెట్టారు. ఒకపక్క చరణ్ సినిమా కంప్లీట్ చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ కోసం కమల్ చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ఓల్డ్ గెటప్ కోసం కమల్ ప్రోస్తెటిక్ మేకప్ వేయించుకోవాల్సి ఉంది. దీంతో ఈ మేకప్ వేసుకున్న సమయంలో కమల్ ఎలాంటి ఆహారం తీసుకోలేదట.. కేవలం జ్యూస్ లు మాత్రమే తాగేవారట. కమల్ ఏదైనా నమిలితే మేకప్ పోతుందని అందుకే ఈవిధంగా చేశారని తెలిపారు.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.