ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ లో నెం 1 గా అవతార్ 2

Avatar Movie Creates A Record In India,Avatar 2: The Way of Water Review,Avatar: The Way Of Water Movie Review,Avatar: The Way Of Water Review,Avatar: The Way of Water movie review (2022),Avatar 2 film review,Avatar: The Way of Water (2022),Avatar: The Way of Water Telugu Movie Review,Avatar: The Way of Water Movie Review,Avatar: The Way of Water Review,Avatar: The Way of Water Movie - Telugu,Avatar: The Way of Water First Review,Avatar: The Way of Water (2022) - Movie,Avatar: The Way of Water (2022),Avatar: The Way of Water (film),Avatar: The Way of Water Movie (2022),Avatar: The Way of Water Movie Highlights,Avatar: The Way of Water Movie Public Talk,Avatar: The Way of Water Movie Public Response,Avatar: The Way of Water,Avatar: The Way of Water Movie,Avatar: The Way of Water Movie Updates,Avatar: The Way of Water Telugu Movie Latest News,James Cameron,Sam Worthington,Zoe Saldana,Sigourney Weaver,Stephen Lang,Simon Franglen,Avatar Movie Record In India,Avatar Record In India,Avatar Movie India Record,Avatar Collections,Avatar Movie Collections,Avatar Latest Collections,Avatar Telugu Movie Collections,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News

బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ ప్రధాన భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానుంది. భారత్​లో అవతార్ 2 మూవీ డిసెంబరు 16న విడుదల కానుంది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్​ కానున్నట్లు సమాచారం. సరికొత్త టెక్నాలిజీతో తెరకెక్కిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో మేకర్స్ విడుదల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవతార్ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 1000 స్క్రీన్స్ కు పైగా రిలీజ్ కానుంది. భారత్ లో అవతార్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదుఅయ్యి.. RRR, KGF 2 మూవీస్ రికార్డ్స్ ను దాటుకుని నెం 1 గా నిలిచింది. ఆర్ఆర్ఆర్‌కి 1,05,000.. కేజీఎఫ్-2కి 4,11,000 మంది టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకోగా.. భారత్ లో అవతార్-2కి 5లక్షల మంది పైగా అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్నారు. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ భారత్‌లో కనీసం రూ.30-40 కోట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =