గూగుల్ సెర్చ్ లో నంబర్ వన్ సౌత్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Creates Yet Another Record,Kajal Aggarwal Creates Another Record,Indian 2,Indian 2 2023,Indian 2 Movie,Indian 2 Update,Indian 2 Latest News,Indian 2 Telugu Movie,Indian 2 Movie Live Updates,Indian 2 Movie Latest News And Updates,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Updates,Chandramukhi 2

కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కాజల్ అగర్వాల్ గూగుల్ సెర్చ్ లో నంబర్ వన్ సౌత్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. 2022లో గూగుల్ సెర్చ్ లో టాప్ 10లో ఉన్న సౌత్ కథానాయికల జాబితాలో కాజల్ అగర్వాల్, సమంత, రష్మిక, తమన్నా, నయనతార, అనుష్క, పూజాహెగ్డే , కీర్తిసురేష్, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ మొదటి పది స్థానాల్లో నిలిచారు. కొత్తగా అనుష్క నటించిన మూవీ ఏదీ విడుదల కాకపోయినా తనను అభిమానులు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తూనే ఉన్నారు. అనుష్క పెళ్లికి రెడీ అవుతోందని అందుకే సినిమాలకు సంతకాలు చేయడం లేదన్న ప్రచారంతోనూ గూగుల్ సెర్చ్ లో నిలిచారు. అనుష్క శెట్టి 6 వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అనుష్క శెట్టి క్రేజ్ ఇప్పటికీ అభిమానుల్లో తగ్గలేదనడానికి గూగుల్ సెర్చ్ ఒక నిదర్శనం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.