మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్

Vijays Varisu Movie Team Speed Up Promotions, Varisu Movie Team Speed Up Promotions, Vijays Varisu Movie Team, Varisu Movie Team, Varisu Movie Promotions, Varisu Promotions, Thalapathy Vijay's Varisu movie, Vijay, Rashmika Mandanna, Sangeetha, Samyuktha Karthik, S. Thaman, Vamshi Paidipally, Vijay Movies, Vijay Latest Movie, Vijay Upcoming Movie, Varisu, Varisu 2023, Varisu Movie, Varisu Update, Varisu Latest News, Varisu Telugu Movie, Varisu Movie Live Updates, Varisu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమాను కూడా ముందునుండీ సంక్రాంతి బరిలో దించనున్నట్టు చెబుతూనే వస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈసినిమా జనవరి 13వ తేదీన ఇక్కడ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అవుతున్న పాటలు సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. చెన్నైలోని మెట్రో ట్రైన్‌కు వారిసు పోస్టర్లను అతికించి సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. తమిళనాడులో వారిసు చిత్రాన్ని పంపిణీ చేస్తున్న సిల్వర్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌ ఈ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.