కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ అప్ డేట్

Kalyan Ram Devil Movie Latest Update,Kalyan Ram,Naveen Medaram,Harshavardhan Rameshawar, Devil, Devil Movie, Devil Telugu Movie,Kalyan Ram Latest Movie, Kalyan Ram Movies, Kalyan Ram Upcoming Movie, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Kalyan Ram,Devil 2023, Devil Latest News, Devil Movie Latest News And Updates, Devil Movie Live Updates, Devil New Update, Devil News, Devil Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

నటుడు , నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా బింబిసార మూవీ తో భారీ విజయాన్ని అందుకున్నారు. బ్లాక్ బస్టర్ బింబిసార మూవీ సీక్వెల్ బింబిసార 2 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అమిగోస్‌ , డెవిల్‌ మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా డెవిల్ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ వెలువడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై నవీన్‌ మేడారం దర్శకత్వంలోకళ్యాణ్ రామ్ హీరోగా 1945 మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యం లో డెవిల్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. డెవిల్ మూవీ తాజా షెడ్యూల్ ను తమిళనాడు  కారైకుడిలో మేకర్స్ ప్లాన్ చేశారు. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో హీరో కళ్యాణ్ రామ్ తో పాటు ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =