కన్నడ చిత్ర పరిశ్రమలో నిషేధం పై రష్మిక కామెంట్స్

Rashmika Mandanna talks about ban in Kannada Movies, ban in Kannada Movies, Rashmika Mandanna talks about ban, Kannada Movies ban, Allu Arjun, Allu Arjun Latest Movie, Allu Arjun Movies, Allu Arjun Upcoming Movie, Devi Sri Prasad, Fahadh Faasil, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Pushpa Hungama In Russia, Pushpa The Rise, Pushpa The Rise 2022, Pushpa The Rise latest News, Pushpa The Rise Movie, Pushpa The Rise Movie Latest News And Updates, Pushpa The Rise New Update, Pushpa The Rise Telugu Movie, Pushpa The Rise Update, Pushpa: The Rise Movie Live Updates, Pushpa: The Rise News, Rashmika Mandanna, Sukumar, Team Pushpa Hungama In Russia, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన రష్మిక బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కన్నడ చిత్ర పరిశ్రమ , కాంతార మూవీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రష్మిక పై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వార్తలపై రష్మిక స్పందించారు. రష్మిక మాట్లాడుతూ … కన్నడ చిత్ర పరిశ్రమ తనపై ఎలాంటి నిషేధం విధించలేదనీ , కాంతార చిత్ర విషయంలో తనపై కొంతమంది అత్యుత్సాహం చూపించారనీ , విడుదల సమయంలో సినిమా చూడలేకపోయాననీ , ఆ తరువాత చూసి చిత్ర బృందానికి మెసేజ్ కూడా పెట్టాననీ , నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదనీ , ప్రొఫెషన్ పరంగా ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం తన బాధ్యత అనీ , అంతేగానీ తన వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 7 =