గతంలో ఏషియన్ సంస్థలతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు ఏఎంబి సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ ఎందరో ప్రేక్షకాభిమానులు క్రేజ్ తో దూసుకెళుతోంది. ఇప్పుడు ఏషియన్ సంస్థల అధినేత ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు సతీమణి నమ్రత ఆతిథ్య రంగం లో ప్రవేశించారు. నమ్రత శిరోద్కర్ నేడు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ని లాంచ్ చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు. రెస్టారెంట్ లోపల లుక్ అదిరిందనీ , డిజైనింగ్, ఫర్నిచర్ సూపర్ అనీ , ఫైవ్ స్టార్ హోటల్‌లా ఉందని అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభించిన రెస్టారెంట్ కూడా రాబోయే రోజుల్లో ఎంతో వృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి పలువురు అతిథులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. మినర్వా కాఫీ షాప్ బంజారా హిల్స్ రోడ్ నెం 12 లో ప్రారంభం అయిందనీ , ఫుడ్ ను ఎంజాయ్ చేయండి అంటూ నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)