సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ?

Sai Pallavi To Debut In Bollywood?, Sai Pallavi Bollywood Debut, Bollywood Debut, Actress Sai Pallavi, Sai Pallavi, Sai Pallavi Latest Movie, Sai Pallavi Upcoming Movie, Sai Pallavi Movies, Ranbir Kapoor, Hrithik Roshan, Nitesh Tiwari, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది. మంచి స్క్రిప్ట్ అయితే బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమే అని సాయి పల్లవి చెప్పిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ మూవీలో సాయి పల్లవి సీతగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి.మధు మంతెన నిర్మాణ సారథ్యంలో నితేష్‌ తివారి, రవి ఉద్యావర్‌ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడు , హీరో హృతిక్‌ రోషన్‌ రావణుడి గా తెరకెక్కనున్న ఈ మూవీ లో సాయి పల్లవి సీతగా ఎంపిక అయ్యారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 17 =