టాలీవుడ్ లో డిసెంబర్ 9 వ తేదీ సినిమాల జాతర

Many movies releasing this week in Tollywood, Gurtunda Seetakalam Telugu Movie Review,Gurtunda Seetakalam Movie Review,Gurtunda Seetakalam Review,Gurtunda Seetakalam Telugu Review,Gurtunda Seetakalam Movie - Telugu,Gurtunda Seetakalam First Review,Gurtunda Seetakalam Movie Review And Rating,Gurtunda Seetakalam Critics Review,Gurtunda Seetakalam (2022) - Movie,Gurtunda Seetakalam (2022),Gurtunda Seetakalam (film),Gurtunda Seetakalam Movie (2022),Gurtunda Seetakalam Movie: Review,Gurtunda Seetakalam Story review,Gurtunda Seetakalam Movie Highlights,Gurtunda Seetakalam Movie Plus Points,Gurtunda Seetakalam Movie Public Talk,Gurtunda Seetakalam Movie Public Response,Gurtunda Seetakalam,Gurtunda Seetakalam Movie,Gurtunda Seetakalam Movie Updates,Gurtunda Seetakalam Telugu Movie Live Updates,Gurtunda Seetakalam Telugu Movie Latest News,Satyadev,Tamannaah,Megha Akash,Kavya Shetty,Kaala Bhairava,Nagashekar,2022 Latest Telugu Movie Review,2022 Latest Telugu Reviews,2022 Telugu Reviews,Latest 2022 Telugu Movie,latest movie review,Latest telugu movie reviews,Latest Telugu Movie Reviews 2022, Latest Telugu Movies 2022,Latest Telugu Reviews,Latest Tollywood Reviews,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates

సంక్రాంతి పండగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండటం తో చిన్న సినిమాలు దాదాపు 15 పైగా డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానున్నాయి. టాలీవుడ్ లోఒకే రోజు 5 లేదా 6 సినిమాలు రిలీజ్ కావడం సాధారణమే . ఒకే రోజు 15 సినిమాలకు పైగా రిలీజ్ కావడం విశేషం. ఈ సినిమాల్లో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం , ఆర్ జివి డేంజరస్ , ముఖ చిత్రం వంటి సినిమాలలో తెలిసిన యాక్టర్స్ వున్నారు. మిగతా సినిమాలన్నింటిలో కొత్తవారే నటిచడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రాలన్నీ పరిమిత బడ్జెట్ లో తెరకెక్కినవే. ఏయ్ బుజ్జి నీకు నేనే , నేనెవరు , చెప్పాలని ఉంది , @లవ్ , ప్రేమదేశం , ప్రేమదేశం (ఓల్డ్ ), నమస్తే సేఠ్ జీ , విజయానంద్ , సివిల్ ఇంజనీర్ , రాజయోగం , ఆక్రోశం , మనందరం ఒక్కటే , లవ్ యు ఇడియట్ , ఏ పీ 04 రామాపురం సినిమాలు డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఇన్ని సినిమాలు రిలీజ్ కావటం మూవీ లవర్స్ కి జాతరే కదా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 8 =