HIT 3 మూవీ లో అర్జున్ సర్కార్ గా హీరో నాని

Nani Reveals His Arjun Sarkar Look From Hit Verse, Arjun Sarkar Look From Hit Verse, Nani Reveals His Arjun Sarkar Look, Arjun Sarkar First Look Poster, Arjun Sarkar Look, Hit Verse, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Tanikella Bharani, Rao Ramesh, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh Upcoming Movie, Adivi Sesh Movies, Hit 2, Hit 2 2022, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Hit 2 Update, Hit 2 News, Hit 2 Latest News, Hit 2 New Update, Hit 2 Movie Live Updates, Hit 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

HIT మూవీ సిరీస్ లో 7 పార్ట్ లు నిర్మించనున్నట్టు హీరో నాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన HIT :ది ఫస్ట్ కేస్ మూవీ ఘనవిజయం సాధించింది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో 2వ పార్ట్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తున్న HIT :ది సెకండ్ కేస్ మూవీ మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 28. 1 క్రోర్స్ గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో మూడో పార్ట్ ఉంటుందని.. అందులో హీరోగా నాని నటించిన బోతున్నాడని దర్శకుడు హింట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. HIT మూవీ మూడవ పార్ట్ కు సంబంధించిన వర్క్ ప్రారంభమైంది. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాని HIT3 లో కనిపించబోతున్నారు. తాజాగా తన ఫోటోను నాని సోషల్ మీడియాలో విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
నాని హీరోగా నటించే HIT 3 మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + twelve =