19 సంవత్సరాల క్రితమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్

Jr NTR's Superb Craze 19 years ago, Jr NTR's Superb Craze, NTR's Superb Craze, #NTR30, NTR, Anirudh Ravichander, Koratala Siva, NTR Latest Movie, NTR Upcoming Movie, NTR Movies, NTR30, NTR30 2023, NTR30 Movie, NTR30 Telugu Movie, NTR30 Update, NTR30 News, NTR30 Latest News, NTR30 New Update, NTR30 Movie Live Updates, NTR30 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ స్టూడెంట్ నెం1 , ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో పెద్ద హీరోల సినిమాల కలెక్షన్స్ కూడా తలదన్నేలా, తన సత్తా ఏంటో ఎన్టీఆర్ చూపించారు. సింహాద్రి మూవీ తరువాత నూనూగు మీసాలు వయసులోనే నటనలో ఎన్టీఆర్ మెచ్యూరిటీ చూసి ప్రేక్షకులతో పాటు, సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కిన ఆంధ్రావాలా
మూవీ పై ఆ రోజుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్ ని సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఫ్యాన్స్ వచ్చేందుకు.. 10 రైళ్లు, వేలల్లో బస్సులు అప్పటి ప్రభుత్వం కేటాయించినా, లక్షలాది జనాలకు సరిపోలేదు. సుమారు 12km దూరంలో ఉన్న గుడివాడలో ఫ్లైట్ దిగిన ఎన్టీఆర్ ఆడియో లాంచ్ ప్రాంగణానికి రావడానికి దాదాపు 6 గంటలుపైగా సమయం పట్టింది. అది19 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ పై క్రేజ్ కు ఉన్న నిదర్శనం. ఆంధ్రా వాలా మూవీ 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =