తునివు-ప్రముఖ సంస్థకు తెలుగు హక్కులు

Noted Distributors Acquired Thunivu Telugu Version Rights, Thunivu Telugu Version Rights, Noted Distributors, Ajith Kumar, Samuthirakani, John Kokken, Manju Warrier, M Ghibran, Boney Kapoor, H. Vinoth, Ajith Kumar Latest Movie, Ajith Kumar Upcoming Movie, Ajith Kumar Movies, Thunivu, Thunivu 2023, Thunivu Movie, Thunivu Telugu Movie, Thunivu Update, Thunivu News, Thunivu Latest News, Thunivu New Update, Thunivu Movie Live Updates, Thunivu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకంటూ వెళిపోతున్నాడు. అంతేకాదు అజిత్ కు ఒక డైరెక్టర్ తో వర్క్ సెట్ అయితే అతనితో ఎన్నిసార్లు వర్క్ చేయడానికి అయినా రెడీ అయిపోతాడన్న విషయం తెలిసిందే కదా. ఆ విధంగానే గతంలో తమిళ్ దర్శకుడు శివ దర్శకత్వంలో అజిత్ ఏకంగా నాలుగు సినిమాలు తీశాడు. నాలుగు కూడా హిట్టయ్యాయి. ఇక ఇప్పుడు మరో దర్శకుడితో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు హెచ్. వినోద్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా తునివు. ఈ సినిమాపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా తమిళ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేథ్యంలో ఈసినిమా తెలుగు డిస్ట్రీబ్యూషన్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్, ఐవీవై ప్రొడక్షన్స్ కలిసి రిలీజ్ చేయనున్నారు.

కాగా ఇంకా ఈసినిమాలో మంజు వారియర్, సముద్రఖనితో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను సంక్రాంతి రేస్ లో బరిలోకి దింపనున్నారు. మరి ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =