ఘనంగా జరిగిన హన్సిక వివాహం

Actress Hansika Motwani Got Married To Sohail Kathuria, Hansika Motwani Got Married To Sohail Kathuria, Actress Hansika Motwani, Hansika Motwani's Fiance, Hansika Motwani Marriage, Hansika Motwani Married, Hansika Motwani Wedding, Sohail Kathuria And Hansika Marriage Photos, Hansika Marriage Photos, Businessman Sohail Kathuria, Hansika Motwani Latest Movie, Hansika Motwani Upcoming Movie, Hansika Motwani Movies, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఇప్పుడు హీరోయిన్లు కూడా ఒకపక్క కెరీర్ ను లీడ్ చేస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వివాహ అనంతరం కూడా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో కాజల్, నయనతార దగ్గర నుండి చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వివాహబంధంలోకి అడుగుపెట్టేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హన్నిక మోత్వాని. రీసెంట్ గానే హన్సిక తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన సంగతి తెలిసిందే కదా. వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియా గత నెల హన్సికకు ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే సొహైల్‌ కతూరియాను పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పోస్ట్ చేసి మరీ క్లారిటీ ఇచ్చేసింది హన్సిక. ఇక వీరిద్దరి వివాహం నిన్న ఘనంగా జరిగింది. పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం హన్సిక వెడ్డింగ్‌ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =