50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార తెలుగు వెర్షన్

Kantara Telugu Version Completes 50 Days, Kantara Completes 50 Days, Kantara Telugu Version, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty Movies, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Telugu Movie, Kantara Update, Kantara News, Kantara Latest News, Kantara New Update, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ రిలీజ్ అయిన అన్ని భాషలలోను భారీ వసూళ్ళు సాధిస్తుంది. కొత్త , దర్శకుడు రిషబ్ శెట్టి సినిమా కాంతార బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని సుమారు 96 కోట్లు వసూలు చేయడం విశేషం. కన్నడ భాషలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచిన కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార తెలుగు వెర్షన్ ను అక్టోబర్ 15 వ తేదీ గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు వెర్షన్ అద్భుత ప్రేక్షకాదరణ తో సుమారు 60 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా కాంతార 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 8 =