పవన్-సుజీత్ కాంబోపై చరణ్ రియాక్షన్

Ram Charan Reaction On Pawan Kalyan Sujeeth Upcoming Movie, Ram Charan Reaction On Pawan Kalyan Movie, Pawan Kalyan Sujeeth Upcoming Movie, Ram Charan Reaction, Pawan Kalyan Next Film With Saaho Director Sujeeth, Saaho Director Sujeeth, Pawan Kalyan Next Film, Pawan Kalyan, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Pawan Kalyan Movies, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఒకపక్క పూర్తి చేయాల్సిన సినిమాలు ఉండగానే మరోపక్క కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇక ఈసినిమా తరువాత హరీష్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సిఉంది. ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి అందరికీ షాకిచ్చింది. సాహో డైరెక్టర్ సుజీత్ తో పవన్ కళ్యాణ్ తరువాత సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండాగ తాజాగా ఈ కాంబినేషన్ పై రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పవన్ పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్- సుజీత్ వాట్ ఏ కాంబినేషన్.. ఫస్ట్ లుక్ అదుర్స్ అంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు రామ్ చరణ్. ఇక ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =