కాంతార పై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Adivi Sesh Interesting Comments On Kantara Movie, Adivi Sesh Comments On Kantara Movie, Actor Adivi Sesh, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest Movie, Rishab Shetty Upcoming Movie, Rishab Shetty Movies, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Telugu Movie, Kantara Update, Kantara News, Kantara Latest News, Kantara New Update, Kantara Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈసినిమా న్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇప్పటికే ఈసినిమా ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అడివి శేష్ కూడా ఈసినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అడివిశేష్ హిట్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ ను కాంతార సినిమా గురించి అడుగగా.. ఆ మూవీని కన్నడలో చూశాను.. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి కి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఆద్యంతం అద్భుతంగా ఆకట్టుకునేలా మంచి కాన్సెప్ట్ ని ఎంచుకుని అతడు తెరకెక్కించిన తీరు ఎంతో బాగుందన్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ వంటి గ్రాండియర్ సినిమాలతో ఢీకొట్టి మంచి స్టోరీ, కాన్సెప్ట్ ఉంటే వాటికి సైతం గట్టి పోటీ ఇవ్వొచ్చని రిషబ్ నిరూపించారని, మొత్తంగా కాంతార అంత గొప్ప విజయం అందుకున్నందుకు యూనిట్ కి తన తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు అడివిశేష్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =