హీరో నితిన్ స్టన్నింగ్ లుక్

Youth Star Nithiin's Stunning Look, Nithiin's Stunning Look, Youth Star Nithiin, #NITHIN32, Nithiin Latest Movie, Nithiin's Upcoming Movie, Nithiin, Sreeleela, Harris Jayaraj, Vakkantham Vamsi, NITHIN32, NITHIN32 2023, NITHIN32 Movie, NITHIN32 Telugu Movie, NITHIN32 Movie Latest News, NITHIN32 Telugu Movie Update, NITHIN32 Movie Live Updates, NITHIN32 Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

శ్రేష్ఠ్ మూవీస్ , ఆదిత్య మూవీస్ &ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రైటర్ , డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ , పెళ్ళి సంద D మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది.ఫస్ట్ షెడ్యూల్ లో హీరో నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మారేడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్‌ నుంచి ఓ స్టిల్‌ను నితిన్ 32 బిగిన్స్ అంటూ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు . నితిన్‌. గుబురు గడ్డం, స్టైలిష్ గాగుల్స్‌ తో బ్లాక్‌ షర్ట్‌ వేసుకుని వుడ్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తూ.నితిన్ సైడ్‌ లుక్‌లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజు ఇచ్చారు. సరికొత్త మేకోవర్ తో ఉన్న నితిన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 12 =