2023 సంవత్సరంలో బిజీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్

#NTR30, Anirudh Ravichander, Jr NTR To Get Busy In 2023, Koratala Siva, Latest Telugu Movies News, Latest Tollywood Updates, NTR, NTR To Get Busy In 2023, NTR30 2022, NTR30 Movie, NTR30 Movie Latest News, NTR30 Movie Latest News And Updates, NTR30 Movie Live Updates, NTR30 Telugu Movie, NTR30 Telugu Movie Update, Prashanth Neel, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కనున్న #NTR30 మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌లయ్యాయి.ఈ మూవీ ని డిసెంబర్ లో స్టార్ట్ చేసి.. ఎక్కువ బ్రేక్స్ లేకుండా త్వరగా షూట్ ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ #NTR 31 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని 2023 సమ్మర్ లో ప్రారంభం కానుంది.ఈ సినిమాకి కూడా ఎక్కువ బ్రేక్స్ లేకుండా స్పీడ్ గా షూట్ ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.2023 సంవత్సరంలో ఈ రెండు మూవీస్ షూటింగ్స్ తో ఎన్టీఆర్ బిజీగా ఉండనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twelve =