ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం

Dhanush Sekhar Kammulas Movie Launched, Sekhar Kammulas Movie Launched, Superstar Dhanush, Sekhar Kammulas Trilingual Movie Launched, Dhanush Trilingual Movie Launched, Director Sekhar Kammula, Dhanush, Samyuktha Menon, G. V. Prakash Kumar, Venky Atluri, sir, sir 2023, sir Movie, sir Telugu Movie, sir Movie Latest News, sir Telugu Movie Update, sir Movie Live Updates, sir Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

సూపర్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు ధనుస్ సార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా పనులు అయిపోవడంతో ధనుష్ ఇప్పుడు ధనుష్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఈసినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమా హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుని విడుదల కానుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ప్రాజెక్ట్ కి సంబధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =