గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మేజర్

Adivi Sesh at 53rd International Indian Film Festival in Goa, 53rd International Indian Film Festival in Goa, IFFI 53 2022, Prakash Raj, Adivi Sesh, Saiee Manjrekar, Sobhita Dhulipala, Revathi, Murali Sharma, Sashi Kiran Tikka, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, Major, Major 2022, Major Movie, Major Telugu Movie, Major Movie Latest News, Major Telugu Movie Update, Major Movie Live Updates, Major Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా మేజర్ మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించి , ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను అశేష ప్రేక్షకాదరణ తో మేజర్ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. మేజర్ మూవీ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు , మలయాళ , హిందీ వెర్షన్స్ స్టీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల లిస్టులో ఈ సినిమా హిందీ వర్షన్ మొదటి స్థానంలో నిలవగా తెలుగు వర్షన్ రెండో స్థానంలో నిలిచిందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
గోవా లో జరుగుతున్న మేజర్‌ మూవీ ని ఆదివారం ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవంలో అడివి శేష్‌తో పాటు మేజర్‌ చిత్రబృందం పాల్గొంది. వారిని ఇఫీ జ్ఞాపికతో సత్కరించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =