ప్రాఫిట్స్ తో దూసుకుపోతోన్న యశోద

Hareesh Narayan, K Hari Shankar, Samantha, Samantha Latest Movie, Samantha’s Upcoming Movie, Samantha’s Yashoda, Samanthas Yashoda Movie Sequel, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Yashoda, Yashoda (2022), yashoda collections, Yashoda Movie, Yashoda Movie Latest Collections, yashoda Movie Latest News And Updates, Yashoda Movie Latest Update, Yashoda Movie New Update, Yashoda Movie Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie, yashoda Telugu Movie Latest News, yashoda Telugu Movie Live Updates, yashoda Telugu Movie New Update, Yashoda Update

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్ర‌లో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యశోద మూవీ ఓవర్సీస్ లో అద్భుత స్పందన తోవన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 12కోట్ల‌కుపైగా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. గురువారం నాటి కే ఈ సినిమా ప‌న్నెండున్న‌ర కోట్ల‌కుపైగా షేర్‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా యశోద మూవీ ప్రపంచవ్యాప్తంగా 12 రోజులకు 29 .65 కోట్లు గ్రాస్ ,13. 85 కోట్ల షేర్ సాధించింది. ఈ కలెక్షన్స్ స్టార్ హీరోయిన్ సమంత పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =