బ్యాక్ టు కామెడీ ట్రాక్?

Nagarjuna Trying Back To Comedy Track, Nagarjuna Comedy Scenes, Nagarjuna Back To Comedy Track, Akkineni Nagarjuna, Nagarjuna Latest Movie, Nagarjuna's Latest Movie, Nagarjuna New Comedy, Nagarjuna Latest Comedy Scenes, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే ధోరణి మారి పోయిన సంగతి తెలిసిందే. ఇక వారి రుచికి తగ్గట్టే డైరెక్టర్లు కథలను సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు హీరోలు కూడా తమ రూట్లను మారుస్తున్నారు. ప్రతి సినిమాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. సినిమా సినిమాకు విభిన్నత ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇదే రూట్ ను ఫాలో అవుతున్నాడు అగ్రహీరో నాగార్జున. గత కొద్ది కాలంగా నాగార్జున కాస్త సీరియస్ పాత్రలే చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు తన రూట్ మార్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం నాగార్జున మళ్లీ కామెడీ ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన తరువాత సినిమాను కామెతో డీ ఎంటర్ టైనర్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో ఒక కామెడీ ఎంటర్ టైనర్ కోసం చర్చలు కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాకు ప్రసన్న కుమార్ కే దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలని అనుకున్నా ఆ తరువాత మళ్లీ టాప్ డైరెక్టర్ కే ఆ బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట. చూద్దాం మరి ఫైనల్ గా నాగార్జున ఎలాంటి సినిమాతో వస్తాడో.. ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =