హిట్ 2 ట్రైలర్ రిలీజ్

Adivi Sesh Hit 2 Movie Trailer Out Now, Brilliance Versus Brutality Is The Key Element In Adivi Sesh’s Upcoming Thriller, Adivi Sesh’s Upcoming Thriller, HIT: The Second Case, HIT 2 Movie Trailer Out Now, HIT 2 Trailer Out Now, HIT 2 Trailer, Adivi Sesh, Nani, Meenakshi, Rao Ramesh, Tanikella Bharani, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh’s Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 Latest News, HIT 2 Telugu Movie, HIT 2 Latest Update, HIT 2 Live Updates, HIT 2 Latest News And Updates, HIT 2 Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఈసారి మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చేస్తున్నాడు. శైలేష్ కొలను దశలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్2. ఈ సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడ‌వి శేష్ క‌నిపించ నున్నాడు. ఈసినిమా సూపర్ హిట్ అయిన హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసీక్వెల్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈమధ్యే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హిట్ 2 టీజర్‌ క్రైం, సస్పెన్స్ ఎలిమెంట్స్‌ తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేసింది. దాంతో మరి ట్రైలర్‌ ఎలా ఉండబోతుందా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ఆరోజు వచ్చేసింది.. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 20 =