ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి నిర్మాతలుగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బేబీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో విడుదల కానున్న బేబీ మూవీ టీజర్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్ డేట్ ను అందించారు. ఈనెల 21 (సోమవారం)సాయంత్రం బేబీ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీమూవీపై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. ఇద్దరూ టీజర్ షేర్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో ఎగ్జైటెడ్ ఫర్ దిస్ బేబీ అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. యు గైజ్ దిస్ ఈజ్ సో గుడ్. ఆల్ ది బెస్ట్ అంటూ రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న బేబీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: