కర్ణాటక లో కె జి ఎఫ్ 2 మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసిన కాంతార

Kantara Break KGF 2 Records In Karnataka, Kantara Records In Karnataka, Kantara Break KGF 2 Records, KGF 2 Records In Karnataka, KGF 2 Records, Kantara, Kantara 2022, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Rishab Shetty Latest movie, Rishab Shetty Upcoming Movie, Kantara Update, Kantara Latest Update, Kantara New Update, Kantara Telugu Movie, Kantara Telugu Movie Latest Update, Kantara Telugu Movie Live Updates, Kantara Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 393 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ కర్ణాటక లో మరో రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పటి వరకూ ఇండియాలోనే కాంతార మూవీ రూ.300 కోట్ల నెట్‌ మార్క్‌ను అందుకుంది. అందులో ఒక్క కర్ణాటకలోనూ కాంతార రూ.160.5 కోట్ల నెట్‌ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ రూ.155 కోట్లతో టాప్‌లో ఉండగా.. ఇప్పుడు కాంతార మూవీ ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. ఇండియాలో 900కుపైగా స్క్రీన్లలో కాంతార విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =