రష్మిక లేటెస్ట్ వర్కవుట్

Actress Rashmika Mandanna Latest Gym Workout Video, Rashmika Mandanna Latest Gym Workout Video, Actress Rashmika Mandanna, Gym Workout Video, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Prabhu, R. Sarathkumar, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Varasudu, Varasudu 2023, Varasudu Movie, Varasudu New Update, Varasudu Telugu Movie, Varasudu Latest Update, Varasudu Live Updates, Varasudu Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు, అల్లు అర్జున్ పుష్ప :ది రూల్ , రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన వర్కవుట్ వీడియోస్ తో రష్మిక అభిమానులను మోటివేట్ చేస్తున్నారు. తన లేటెస్ట్ వర్కవుట్ వీడియో ను రష్మిక నో పెయిన్ నో గైన్ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =