మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్కవుట్ వీడియో

Ram Charan Latest Workout Video Goes Viral, Ram Charan Workout Video, S. J. Surya, Ram Charan, Kiara Advani, Anjali, Jayaram, Naveen Chandra, S. Shankar, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, RC15, RC15 2023, RC15 Movie, RC15 Update, RC15 New Update, RC15 Latest Update, RC15 Movie Updates, RC15 Telugu Movie, RC15 Telugu Movie Latest News, RC15 Telugu Movie Live Updates, RC15 Telugu Movie New Update, RC15 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

#RC15 మూవీరాజమండ్రిలో రీసెంట్ గా మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. తన అప్ కమింగ్ షెడ్యూల్ కు అంత సిద్ధం అయ్యిందని అంటూ రామ్ చరణ్ తన తాజా వర్కవుట్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో #RC15 మూవీ రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + thirteen =