విజయ్ దేవరకొండ అవయవదానం

Actor Vijay Deverakonda, Hero Vijay Deverakonda, Pace Hospitals, Pace Hospitals Latest News And Updates, Pace Hospitals News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Vijay Deverakonda, Vijay Deverakonda About organs for donation, vijay deverakonda decision, vijay deverakonda decision for donating his organs, vijay deverakonda donating his organs, Vijay Deverakonda is donating all his organs, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda organs donation, Vijay Deverakonda’s Upcoming Movie

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు రియల్ హీరలనిపించుకుంటారు. నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు అయితే ఒక అడుగు ముందుకేసి అవయవదానం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఈలిస్ట్ లో మరో హీరో చేరిపోయాడు. ఆ హీరో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. నెహ్రు జయంతి సందర్భంగా పేస్ హాస్పిటల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేస్ హాస్పిటల్ తో తనకు ఉన్న సంబంధాన్ని తెలియచేశారు. నేను ఎవడే సుబ్రహ్మణ్యం చేస్తున్న సమయంలో టైం లేకపోవడంతో రాత్రి నాన్న గారిని తీసుకెళ్ళాను. గాళ్ బ్లాడర్ సర్జరీ చేసి బాగుచేసారు. వారి వల్లనే ఇప్పుడు మా నాన్న ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకే వారు ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి వచ్చానని విజయ్ చెప్పాడు. అలాగే ఈ సందర్భంగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆర్గాన్ డొనేషన్ కోసం తెలుసుకున్నానని. ఈ డోనార్స్ వల్ల ఎంతో మంది జీవితాలు రీస్టార్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అందుకే నేను కూడా ఆర్గాన్స్ అన్నీ డొనేట్ చేసేసామని తెలిపారు. నా తర్వాత నా పార్ట్స్ వల్ల ఎవరో ఒకరు బ్రతకడం వారిలో నేను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =