సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. #NTR30 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు., తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్., హిందీ, స్పానీష్ , జపనీస్., చైనీస్ భాషల్ని కూడా మాట్లాడ గల మేథావి టాలీవుడ్ హీరో తారక్ అంటూ అతని సన్నిహితులు ఎంతో గర్వంగా చెబుతున్నారు. ట్రైనింగ్ ఇవ్వాలే గానీ ఆరు నెలల్లో ప్రపంచలో ఏ భాషైనా ఇట్టే మాట్లాడేస్తాడని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.నేర్చుకోవాలన్న కసి పట్టుదల..ఏకాగ్రత అన్ని ఇంకెవ్వరిలోనూ చూడలేదని టైగర్ అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. ఇదే నిజమైతే ఇన్ని భాషలు మాట్లాడగల ఏకైక తెలుగు హీరోగా తారక్ ని చెప్పుకోవచ్చు. తెలుగులోనే కాదు..దేశంలోనే ఇన్ని భాషలు మాట్లాడే హీరో లేడని చెప్పొచ్చేమో. యంగ్ టైగర్ 9 భాషలు మాట్లాడటం అన్నది చాలా రేర్ క్వాలిటీ గా చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: