22 ఏళ్ల ఎన్టీఆర్ సినీ ప్రస్థానం

22 magical years for jr ntr in telugu film industry, jr ntr in telugu film industry, 22 magical years for jr ntr, telugu film industry, 22 magical years, RRR, Prashanth Neel, NTR, Koratala Siva, NTR latest movie, NTR's Upcoming movie, NTR 30, NTR 30 2023, NTR 30 Movie, NTR 30 Update, NTR 30 New Update, NTR 30 Latest Update, NTR 30 Movie Updates, NTR 30 Telugu Movie, NTR 30 Telugu Movie Latest News, NTR 30 Telugu Movie Live Updates, NTR 30 Telugu Movie New Update, NTR 30 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. డైలాగ్ ను స్పష్టంగా చెప్పడంలో కానీ, ఎంత పెద్ద సీన్ అయినా సరే సింగిల్ టేక్ లో చేసేయడంలో ఎన్టీఆర్ దిట్ట. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. డైలాగ్స్ దగ్గర నుండి యాక్టింగ్, డ్యాన్స్ ఇలా ప్రతి విషయంలో తన మార్క్ ను చూపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఎన్టీఆర్ తన సినీ ప్రయాణంలో 22 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా పరిచయం అయిన సినిమా నిన్ను చూడాలని. ఈ సినిమాతో హీరోగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాతో హీరోగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు పూర్తయింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తున్నారు. ఇక రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకి వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. రవీనా రాజ్ పుత్ కథానాయికగా అలరించిన ఈ సినిమాకి, ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతాన్ని అందుకున్నాడు.

ఇక ఎన్టీఆర్ సినిమాసినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో కొరటాల శివతో అలానే ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఉన్నాయి. రీసెంట్ గానే త్వరలోనే కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twenty =