వరుసగా 21 సంవత్సరాలు సంక్రాంతి మొనగాడుగా కృష్ణ

Krishna Won the Sankranthi Race for 21 Years, Sankranthi Race for 21 Years, 21 Years Sankranthi Race, Sankranthi Race, Superstar Krishna Holds A Rare Record, Krishna Holds A Rare Record, Superstar Krishna, Superstar Krishna Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలుగు సినిమాల రిలీజ్ కి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. సంక్రాంతి సెలవు లకి ప్రజలంతా తమ ఊరిలో , ఇంట్లోనే ఉండి బంధు , మిత్రులతో పండగ జరుపుకుంటారన్నది తెలిసిన విషయమే. అప్పట్లో సినిమాలకి గ్రామీణ స్థాయిలో ఆదరణ ఎక్కువగా ఉండేది. సంక్రాంతికి జనం చేతిలో డబ్బులు ఉంటాయి. సంక్రాంతి అనేది పల్లె పండగ . బంధువుల సందడి పెరిగే పండగ. అందరూ కలిసి తప్పకుండా సినిమాలకి వెళ్లేవారు. అందువలన సంక్రాంతి సినిమాకి వసూళ్లు ఒక రేంజ్ లో ఉండేవి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు వీళ్లంతా సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఇక కృష్ణ కూడా వారితో గట్టిగానే పోటీ పడేవారు. గ్రామీణ నేపథ్యంలోని కథలను కృష్ణ ఎక్కువగా ఇష్టపడేవారు.రైతు కుటుంబం నుంచి రావడం వలన ఆ తరహా పాత్రలను ఆయన చాలా నేచురల్ గా చేసేవారు. అలా వచ్చిన సినిమాలు దాదాపుగా ఆయనకి విజయాలను అందించేవి. 21 ఏళ్ల పాటు వరుసగా ప్రతి సంక్రాంతికి కృష్ణ కొత్త సినిమా థియేటర్లో ఉంటూ వచ్చింది .. అందువల్లనే అరుదైన ఆ రికార్డు కృష్ణ ఖాతాలోకి చేరిపోయింది. సంక్రాంతి మొనగాడుగా కృష్ణను నిలబెట్టింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − two =